2 రోజుల్లో అల్పపీడనం.. భారీ వర్షాలు

On: Saturday, November 1, 2025 10:10 AM

 

Nov 01, 2025,

రానున్న రెండు రోజుల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముంది.

11 Nov 2025

Leave a Comment