నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ….

On: Saturday, November 1, 2025 10:13 AM

 

Nov 01, 2025,

తెలంగాణ : ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు. రూ.100 ఫైన్ తో ఈ నెల 16-24, రూ.500తో ఈ నెల 26 నుంచి DEC 1 వరకు, రూ.2వేల జరిమానాతో DEC 10 నుంచి 15 వరకు స్వీకరిస్తారు. ENG ప్రాక్టికల్స్ కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్ కు రూ.630, ఫస్టియర్ ఒకేషనల్ కిరూ.870, సెకండియర్ ఆర్ట్స్ కు రూ.630, సెకండియర్ సైన్స్, ఒకేషనల్ కి రూ.870 చెల్లించాలి.

11 Nov 2025

Leave a Comment