తాజా వార్తలు

పెట్రేగుతున్న విడిసి ఆగడాలు – ఆదివాసీ నేత రామచందర్ ఆవేదన….

November 4, 2025

  A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామంలో విడిసి సభ్యుల ఆగడాలు మితిమీరుతున్నాయని సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం....

*డాక్టర్ మధుశేఖర్ బర్తడేకు “బుద్ధ ధర్మ సారం” పుస్తకం భేటీ….

November 3, 2025

ఆర్మూర్. నవంబర్ 03, వైద్యం వ్యాపారమై మానవత్వమే మాయమైపోతున్న ఈ రోజుల్లో శారీరక రుగ్మతలకు సామాజిక రుగ్మతలకు చికిత్స చేస్తూ విలువలతో కూడిన ప్రజా వైద్యునిగా జన హృదయాలను గెల్చి నిరంతరం ప్రజాసేవలో సాగుతున్న....

బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై కానిస్టేబుల్ ఆత్మహత్య….

November 3, 2025

  మహబూబ్ సాగర్ చెరువు కట్టపై సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి చేసుకున్నట్లు సమాచారం. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్‌కి చెందిన సందీప్ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌ వ్యసనానికి లోనై....

రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారు..

November 3, 2025

  కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్… రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు ను పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ....

పత్తి రైతులను తేమ పేరిట మోసం చేస్తున్నారు: కవిత….

November 3, 2025

  ఆదిలాబాద్, నవంబర్ 3: రాష్ట్రంలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని.. తేమ పేరిట రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో....

రంగారెడ్డి ప్రమాదం-రేవంత్‌, పొన్నం కీలక ఆదేశాలు..

November 3, 2025

  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం....

వరంగల్‌ రహదారిపై కారు బీభత్సం….

November 3, 2025

  అదుపుతప్పి దంపతులపైకి దూసుకెళ్లిన వాహనం — అక్కడికక్కడే మృతి. యాదాద్రి భువనగిరి జిల్లా  వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి....

ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 18 మంది మృతి….

November 3, 2025

  చేవెళ్ల, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూసుకెళ్ళింది. ఈ....

తెలంగాణలో భారీ అగ్నిప్రమాదo…..

November 3, 2025

  పఠాన్‌చెరు పారిశ్రామిక వాడలోని రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. ఈ విషయంపై....

దక్షిణ మధ్య రైల్వేలో 61 స్పోర్ట్స్‌ కోటా ఖాళీలు…..

November 3, 2025

  Nov 03, 2025, దక్షిణ మధ్య రైల్వే (SCR), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) ద్వారా స్పోర్ట్స్ కోటా కింద 2025-26 సంవత్సరానికి నియామక ప్రకటన విడుదల చేసింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్,....

Previous Next