తాజా వార్తలు

ఆర్మూర్‌లో కాంగ్రెస్ కౌంటర్.. ఎమ్మెల్యేకు హామీల అమలుపై ప్రశ్నలు…

July 3, 2026

*ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్.. *హామీల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్…  *రూ.1కే వైద్యం.. గ్రామానికి 10 ఇళ్లు ఎక్కడ?’ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం… A9 న్యూస్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ....

రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం….

July 3, 2026

A9 న్యూస్: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డొంకేశ్వర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగుల బాపూరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ గ్రామానికి చెందిన....

పెర్కిట్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో సబ్ కలెక్టర్‌కు ఘన సన్మానం…

July 3, 2026

A9 news: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి పాఠ్యాభ్యాసం, పరీక్షల....

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చేయూత- దేగం ఉన్నత పాఠశాలకు బీరువా అందజేసిన తిరుమల గౌడ్….

July 3, 2026

A9 న్యూస్: ఆలూరు మండలం దేగం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సామాజిక సేవాభావంతో తిరుమల గౌడ్ మరియు ఆయన స్నేహితులు బీరువాను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి బీరువాను అధికారికంగా అందించారు.....

IBPS భారీ నోటిఫికేషన్.. 6,715 బ్యాంకు ఉద్యోగాలు….

July 3, 2026

  బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్‌మెంట్ ట్రెయినీ (MT) పోస్టుల భర్తీకి....

నిజామాబాద్‌లో నకిలీ అక్రిడిటేషన్ కార్డు కలకలం.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కార్డు తయారీ…

July 2, 2026

  నిజామాబాద్: జిల్లాలో నకిలీ జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు వ్యవహారం కలకలం రేపుతోంది. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసిన ఘటన....

నేటి నుంచి తెలంగాణ లో భారీ వర్షాలు…..

July 1, 2026

  హైదరాబాద్:జులై 02 తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండ గా.. మరికొన్ని జిల్లా ల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, తాజా గా.. వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రజలకు వర్షా....

సిరికొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య.

July 1, 2026

ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలి.. * ⁠పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలి.. A9 news నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిరికొండ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,....

భరత్ చంద్ర స్కూల్ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఏసీపీ, సబ్ కలెక్టర్‌కు విహెచ్‌పీ – బజరంగ్ దళ్ వినతి….

July 1, 2026

  A9 న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్‌లో ఇటీవల జరిగిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పీ), బజరంగ్ దళ్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం....

రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి….

June 30, 2026

  హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల....

Previous Next