నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించాం: మంత్రి సీతక్క.

On: Monday, July 14, 2025 6:34 AM

 

తెలంగాణ : గాంధీభవన్‌లో ఆదివారం వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించామని మంత్రి సీతక్క మీడియాతో తెలిపారు. నేతల మధ్య అభిప్రాయ బేధాలు, క్రమశిక్షణ చర్యలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. చక్కటి వాతావరణంలో సమావేశం జరిగిందని వెల్లడించారు….

13 Jan 2026

Leave a Comment