తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ….

On: Saturday, November 1, 2025 10:05 AM

తెలంగాణ ప్రభుత్వంలో ఇటీవల జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి.

అనితా రామచంద్రన్‌కి గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీగా అదనపు బాధ్యతలు.

ఇ. శ్రీధర్‌కి బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు.

యాస్మిన్ బాషా‌కి ఆయిల్‌ఫెడ్ ఎండీగా నియామకం.

సవ్యసాచి‌కి అభివృద్ధి పథకాల స్పెషల్ సీఎస్ బాధ్యతలు.

జి. జితేందర్ రెడ్డి‌కి SDC స్పెషల్ కమిషనర్గా నియామకం.

బి. సైదులు‌కి సాంఘిక సంక్షేమ పథకాల సీఎస్ బాధ్యతలు.

మొత్తం 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి.

11 Nov 2025

Leave a Comment