సిరి దినపత్రిక సంవత్సరం వార్షికోత్సవం…

On: Tuesday, December 23, 2025 5:03 PM

ఎ9 న్యూస్ సంగారెడ్డి డిసెంబర్ 23

ఉమ్మడి మెదక్ జిల్లాలో సిరి దినపత్రిక ప్రారంభించి, సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు మంగళవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఎస్పి పరితోష్ పంకజ్ గారి చేతులమీదుగా వార్షికోత్సవ సంచిక తో పాటు, వీడియో రిలీజ్ చేయబడిందని సిరి దినపత్రిక యాజమాన్యం జర్నలిస్టులు తెలిపారు.

05 Aug 2026

Leave a Comment