సచివాలయంలో “పనుల జాతర – 2025” ఫోటో ఆల్బమ్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు.
పనుల జాతర కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను చిత్రరూపంలో అందించేలా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఈ ఫోటో ఆల్బమ్‌ను రూపొందించింది.








