కర్నూల్ బస్సు ప్రమాదం.. తెలంగాణ రవాణా శాఖ అలర్ట్….

On: Saturday, October 25, 2025 10:04 AM

 

ప్రైవేట్‌ బస్సులపై చర్యలకు సిద్ధమైన అధికారులు.

ఈరోజు నుంచి హైదరాబాద్‌లో రవాణాశాఖ అధికారుల తనిఖీలు..

నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలపై చర్యలు…

6 ప్రత్యేక టీమ్‌లతో తనిఖీలు చేపట్టనున్న అధికారులు.

11 Nov 2025

Leave a Comment