ఇత్వర్‌పేట్‌లో రైతు పొలం బాట కార్యక్రమం…

On: Wednesday, September 3, 2025 9:37 PM

A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ:

బాల్కొండ మండలంలోని ఇత్వర్‌పేట్ గ్రామంలో బుధవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఈ కిషన్ రైతులకు విద్యుత్ భద్రతపై పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు.

సీనియర్ లైన్, ఇన్స్పెక్టర్ సుందర్ రావు, లైన్ ఇన్స్పెక్టర్ నరసయ్యతో పాటు లైన్మెన్లు నవీన్, యాదగిరి, సోమయ్య, రమేష్ పాల్గొన్నారు. రైతులు ఈ కార్యక్రమంలో చురుకుగా భాగస్వామ్యమయ్యారు.

14 Feb 2026

Leave a Comment