ఆర్మూర్:
ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులను నడుపుటకు గాను కనీసం ఐదు సంవత్సరముల నుండి రెండు సంవత్సరముల వరకు హెవీ మోటార్ వెహికల్స్, బస్సులు, లారీలు నడిపిన అనుభవం కలిగిన డ్రైవర్లు వెంటనే ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆర్ టి ఓ రాహుల్ కుమార్, ను ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ సంబంధిత సర్టిఫికెట్స్ తో వెంటనే హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలియజేశారు.








