నిజామాబాద్
ఆర్మూర్‌లో అవినీతి ఉచ్చు – ఎంవీఐ, డ్రైవర్ అరెస్ట్…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) సిబ్బంది మరోసారి గుత్తాధిపత్యం చూపించారు. మోటారు వాహన ఇన్స్పెక్టర్ గుర్రం వివేకానంద రెడ్డి (AO-1), అతని డ్రైవర్....
విద్యార్థుల చిరుకానుకతో ఎంఈఓ జన్మదిన వేడుకలు ప్రత్యేకం..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూర్ మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయంలో విద్యార్థులు ఘనంగా ఎంఈఓ నరేందర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన తమ గురువుగారు ఎంఈఓగా ఉండటం తమ అదృష్టమని....
ఆర్మూర్‌లో పది రూపాయలకే షర్టు – జనాల రద్దీతో హల్చల్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో గురువారం అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. అంబేద్కర్ చౌరస్తాలోని ఓ కాంప్లెక్స్‌లో ఉన్న “పంకీ బాయ్స్” బట్టల షాపు యాజమాన్యం 250 రూపాయల విలువ గల....
ఆర్మూర్‌లో గుంతలు పూడ్చిన వీడీసీ బృందం….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి బస్తీ దవాఖాన సమీపంలో వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. సమస్యను గుర్తించిన వీడీసీ బృందం వెంటనే....
ఆర్మూర్‌లో ఎంవిఐ లంచం కేసులో ఎసీబీ వలలో చిక్కాడు……
నిజామాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి తగ్గకపోయినా, అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వరుస దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి రూ.25,000 లంచం స్వీకరిస్తూ గురువారం....
ఆర్మూర్ గుండ్ల చెరువును సందర్శించిన జిల్లా కలెక్టర్…..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి సందర్శించారు. రాబోయే వినాయక చవితి నిమజ్జనోత్సవాల కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.....
ఆర్మూర్ అంగన్వాడీల్లో గుడ్ల స్కాం: గర్భిణీలకు పాత గుడ్ల పంపిణీ, ప్రజల్లో ఆగ్రహం…..
ఆరోగ్యానికి హాని: గర్భిణీ స్త్రీలకు కచ్చితంగా పోషకాహారంతో కూడిన, తాజా ఆహారం అవసరం. పాత గుడ్లు లేదా పురుగు పట్టిన గుడ్లు వారి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. ఇది గర్భంలో ఉన్న శిశువుకు....
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరద తగ్గింది – గేట్లు మూసివేత…..
నిజామాబాద్, A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం స్థిరంగా కొనసాగుతోంది. సాగునీటి అవసరాలకు....
ఆలూరులో ఎఫ్‌ఎల్‌ఎం–టిఎల్ఎం మేళా
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల ఎఫ్‌ఎల్‌ఎం–టిఎల్ఎం మేళాను ఎంఈఓ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రాథమిక....
సుర్బీర్యాల్‌లో అక్రమ నిర్మాణాల మూసివేత – న్యాయసేవ సంస్థ విజయవంతం …..
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని సుర్బీర్యాల్ గ్రామంలో చెరువు స్థలంలో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్‌ను అధికారులు మూసివేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం జరగడంపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ....
















