తెలంగాణ

కార్మిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం….

October 26, 2025

  హై­ద­రా­బా­ద్:అక్టోబర్ 26: హైదరాబాద్ బా­లా­న­గ­ర్‌­ లో­ని టె­క్నా­ల­జీ­స్ లి­మి­టె­డ్ కం­పె­నీ కా­ర్మి­కుల గు­ర్తిం­పు యూ­ని­య­న్ శనివారం నిర్వహించిన ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్‌ ఘన వి­జ­యం సా­ధిం­చిం­ది. ఈ ఎన్ని­క­ల్లో బీ­ఆ­ర్ఎ­స్ తర­ఫున పోటీ చే­సిన....

ఎంజీఎంలో ఘటన.. మంత్రి దామోదర సీరియస్…..

October 26, 2025

Oct 26, 2025, ఎంజీఎంలో ఘటన.. మంత్రి దామోదర సీరియస్ తెలంగాణ : వరంగల్ ఎంజీఎంలో ఇద్దరు పిల్లలకు ఒకటే ఆక్సిజన్ సిలిండర్ అమర్చడం, కనీసం బాధ్యత లేకుండా ఆస్పత్రి యాజమాన్యం వ్యవహరించిన తీరుపై....

తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టులో విచారణ….

October 25, 2025

  అక్టోబర్ 25: తెలంగాణ మద్యం టెండర్లపై దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టులో వేసిన పిటిషన్ పై శనివారం న్యాయమూర్తి ఎన్ తుకారంజీ విచారణ చేపట్టారు. రాష్ట్ర....

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికపై ఏఐసీసీ కసరత్తు*…..

October 25, 2025

  తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపికపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికపై సుదీర్ఘంగా....

అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యం కుప్పలు……

October 25, 2025

  జక్రాన్ పల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షం కారణంగా ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు వెల్లడించారు, ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇన్ని నెలల....

జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం….

October 25, 2025

  తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమించింది. 1927 అటవీ చట్టం....

కర్నూల్ బస్సు ప్రమాదం.. తెలంగాణ రవాణా శాఖ అలర్ట్….

October 25, 2025

  ప్రైవేట్‌ బస్సులపై చర్యలకు సిద్ధమైన అధికారులు. ఈరోజు నుంచి హైదరాబాద్‌లో రవాణాశాఖ అధికారుల తనిఖీలు.. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలపై చర్యలు… 6 ప్రత్యేక టీమ్‌లతో తనిఖీలు....

సరైన సమయంలో కేసీఆర్ కు మద్దతుగా రంగంలోకి జగన్..!!

October 25, 2025

  ఏపీ మాజీ సీఎం జగన్ తెలంగాణ రాజకీయాల్లో తెర మీదకు వచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి లో చంద్రబాబు కంటే.. వైఎస్సార్.. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎక్కవని చెప్పుకొచ్చారు. ఎవరు ఏం చేసారో వివరించారు.....

హైదరాబాద్ ఔటర్ రింగ్ పై కారులో మంటలు….

October 24, 2025

  హైదరాబాద్:అక్టోబర్ 24: కర్నూలు బస్సు ప్రమాదం ఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్‌ఆర్‌ పై ఓ కారులో మంటలు చెలరేగాయి, స్థానికుల వివరాల ప్రకారం....

కేసులు పెట్టి లోపలేస్తాం.. ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం వార్నింగ్……

October 24, 2025

  హైదరాబాద్: కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు....

Previous Next