నిజామాబాద్
ఆర్మూర్ శివారుల్లో చిరుత పులి కలకలం :
A9 న్యూస్, ఆర్మూర్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో చిరుత పులి కనిపించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పెద్దమ్మ తల్లి గుడి సమీపంలో భక్తులు చిరుతను చూశారనే సమాచారం వెలువడడంతో,....
ఎన్నికలకు సిద్ధం కావాలి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ సూచన….
జక్రాన్ పల్లి మండలంలోని గురువారం జరిగినటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ గౌడ్ జన్మదిన వేడుకలకు హాజరు అయినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారీ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు,....
ఆర్మూర్ సబ్ కలెక్టర్‌ను కలిసిన హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ అనీఫ్ ….
*వీడీసీ పెత్తానాలు, కుల బహిష్కరణలపై వివరణ. ఆర్మూర్, ఆగస్ట్ 7, 2025: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఇటీవల పెరుగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీలు (వీడీసీ) పెత్తానాలు, సామాజిక వివక్ష, కుల బహిష్కరణలు జిల్లా....
ట్రాన్స్ఫార్మర్ లేని 10 ఏళ్లు – సుందరయ్య కాలనీలో ఇప్పటికీ చీకటే రాజ్యం!
ఆర్మూర్ మండలం లోని కాలనీ వాసులు గత ఎనిమిది నుండి పది సంవత్సరాలుగా తీవ్రమైన కరెంటు సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 360 కుటుంబాలు, 1200 మందికి పైగా జనాభా ఉన్న ఈ కాలనీలో కరెంటు....
కిసాన్ మోర్చా రాష్ట్ర రైతు నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు:
ఆర్మూర్: కిసాన్ మోర్చా రాష్ట్ర రైతు నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా, ఆర్మూర్ ప్రాంతంలోని ఇటుక బట్టీల వద్ద ఉన్న పేద పిల్లలకు మరియు పెద్దవారికి బట్టలు పంపిణీ చేసి,....
హలో బీసీ ఛలో ఢిల్లీ కి బయలుదేరిన రూరల్ కాంగ్రెస్ నాయకులు….
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆదేశాల మేరకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి హలో బిసి చలో ఢిల్లీ గడ్డమీద....
ఆర్మూర్‌లో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర హైలైట్…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ శనివారం మూడో రోజుకు చేరింది. మంత్రి సీతక్క మాట్లాడుతూ, “కాంగ్రెస్ అంటే పేదలకు నీడ, యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక....
ప్రజా గళాన్ని అణచే చర్యలు సిగ్గుచేటు: బీజేపీ యువమోర్చా….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ యువమోర్చా తీవ్రంగా ఖండించింది. ఆర్మూర్ పట్టణంలో జరిగే పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు....
ప్రశ్నించే గొంతులను అణచటం తగదు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర నిమిత్తం విచ్చేసిన తరుణంలో, స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ సందర్భంగా ఆమ్....
బీఆర్‌ఎస్ నాయకుల ప్రివెంటివ్ అరెస్టులు ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం: మాచర్ల సాగర్….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తోంది అని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న కాంగ్రెస్ పాదయాత్రను పురస్కరించుకొని, బీఆర్‌ఎస్....















