రాజన్న సిరిసిల్ల

మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు పై కత్తులతో దాడి….

December 12, 2025

  రాజన్న జిల్లా: డిసెంబర్12 వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రూరల్ మండలం నాగయ్య పల్లెకు చెందిన రొండి రాజు పై దుండగులు కత్తులతో దాడి కి పాల్పడ్డారు శుక్రవారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ ఎన్నికల....

జగిత్యాల జ్యువలరీ షాప్ లో రింగ్ మార్పిడి దొంగతనం… బుర్కాలో వచ్చిన దొంగలు….

December 1, 2025

  జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్‌ వద్ద గల ఓ జువెలరీ షాప్‌లో రింగ్ మార్పిడి చోరీ జరిగింది, బుర్కా వేసుకున్న మహిళ ఓ వ్యక్తితో కలిసి షాప్‌కు వచ్చి, ఖరీదైన గోల్డ్ రింగ్‌లు....

కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం – 20కి పైగా బొమ్మల దుకాణాలు దగ్ధం….

November 30, 2025

జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, కొండగట్టు: కొండగట్టులో శనివారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించి వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలు నిమిషాల్లోనే చుట్టుపక్కల షాపులకు వ్యాపించడంతో మొత్తం 30....

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి… కేసు నమోదు చేసిన పోలీసులు….

November 20, 2025

  రాష్ట్రంలో మరోసారి ఆర్టీసీ సిబ్బందిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి పాల్పడాడు. వివరాల్లోకి వెళితే: ▶....

రాజన్న జిల్లా ఏఎస్పి శేషాద్రిని రెడ్డి కి సెల్యూట్…..

November 10, 2025

  రాజన్న జిల్లా: నవంబర్ 10 రాజన్న సి­రి­సి­ల్ల జి­ల్లా వే­ము­ల­వాడ ఏఎ­స్పీ శే­షా­ద్రి­ని రె­డ్డి, మానవత్వం చాటుకున్నారు. కమ్యూ­ని­ టీ పో­లీ­సిం­గ్‌­లో భా­గం­గా మా­న­వ­తా వి­లు­వ­ల­ను ప్ర­తి­బిం­బిం­చే వి­ధం­గా ఆమె వి­నూ­త్న కా­ర్య­క్ర­మం....

సురక్షిత దీపావళికి వేములవాడ పోలీసుల సమగ్ర మార్గదర్శకాలు…..

October 19, 2025

  Oct 19, 2025, వేములవాడ ప్రజలు, పోలీస్ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి సూచించారు.....

బంగారం ధరల పెరుగుదలతో స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులు – విశ్వకర్మ మహాసభ అండగా

September 12, 2025

A9 న్యూస్ ప్రతినిధి సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన ముండరాయి సత్యం చారి బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు తాళలేక మూడు....