ఒకే స్తంభానికి 40కు పైగా సీసీ కెమెరాలు…

On: Tuesday, September 23, 2025 8:05 AM

 

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో వివేకానందసెంటర్ నుంచి PSR సెంటర్కు వెళ్లే దారిలో ఒక వ్యాపారి CC కెమెరాలు అమర్చే వ్యాపారం చేస్తున్నారు. తన దుకాణంపై అందరి కళ్లు పడేలా.. దానిముందు ఒక స్తంభం పాతి ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకుంటున్న ఈ కెమెరాలు పాడైనవే. వాటిని మూలకు పడేయకుండా ఇలా వాడుతున్నారు. వ్యాపార అభివృద్ధి ఏమోకాని.. ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది…..

05 Feb 2026

Leave a Comment