యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా-ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో……

On: Wednesday, September 10, 2025 2:32 PM

జక్రాన్ పల్లి:

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

*అనునిత్యం ప్రజల కోసం పరితపిస్తూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి వెంట ఉంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గంలో ఎవరికీ ఆపద వచ్చిన నేనున్నా అనే ధైర్యాన్ని అందించే నాయకుడు సోప్పరి వినోద్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, అనంతరం కేక్ కటింగ్ చేసి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శాలువతో సన్మానించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఈ కార్యక్రమంలో రూరల్ యువ నాయకుడు ఉమ్మాజి నరేష్, పడకల్ శ్రీధర్, పురుషోత్తం, మోపాల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, మరియు యూత్ నాయకులు అరుణ్, ప్రసన్న, కాంగ్రెస్ నాయకులు యువజన సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.

15 Mar 2026

Leave a Comment