ఎ9 మాసాయిపేట మెదక్ సెప్టెంబర్ 2:
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో తొమ్మిదో వార్డ్ శ్రీనివాస్ నగర్ కాలనీ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను కలిసి వారితో కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో పర్యటించారు ఈ సందర్భంగా మాట్లాడారు గత ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవారికి డబల్ బెడ్ రూమ్స్ బి ఆర్ఎస్ ప్రభుత్వం ఏ పేదవారికి ఇవ్వకపోగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి మళ్లీ కాంగ్రెస్ హయాంలోని ఇందిరమ్మ ఇల్లు మంజూరవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ ఊదండపురం నర్సింలు, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు ముక్క దశరథ, తాజా మాజీ ఉపసర్పంచ్ ఊదండపురం నాగరాజు,మాజీ వార్డు సభ్యులు, బాలేష్ యాదవ్, గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్, రాజుల సాయికుమార్, పశుల వెంకటేష్, ఎర్ర రామచందర్, తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.







