సూర్యాపేట జిల్లా – కోదాడలో లంచం తీసుకుంటూ అటవీశాఖ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు….

On: Thursday, August 21, 2025 8:19 AM

 

సూర్యాపేట జిల్లా కోదాడలో అటవీశాఖ బీట్ అధికారి వెంకన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. చెట్ల వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి వెంకన్న రూ.20,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఈ విషయం గురించి బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా, వారి సూచనలతో ముందస్తుగా ఏర్పాటు చేసిన అపరేషన్‌లో వెంకన్నను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు చేతులు మారుతున్న సమయంలోనే అధికారులుVENKANNను అడ్డగించారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

05 Feb 2026

Leave a Comment