సన్ రైజ్ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ యాజమాన్యం Dr ఛిద్రవర్ రాఘవేందర్ (ఆర్థోపెడిషన్ ), Dr వినయ్ దనపాల్ ( ఎండో క్రైనాలోజిస్ట్ ) లు 20 ట్రాఫిక్ బారి కెడ్ లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, RI వినోద్ మరియు సిబ్బంది శ్రీనివాస్, కిరణ్, రహీం పాషా లకు అందచేసినారు.
ట్రాఫిక్ నియంత్రణ, డైవర్షన్, VIP బందో బస్త్ లకు మరియు వివిధ ట్రాఫిక్ అవసరాలకు అందచేశారు. ట్రాఫిక్ ఏసీపీ, ఇన్స్పెక్టర్ లు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపినారు అదే విధముగా నిజామాబాదు లో వివిధ వ్యాపార యజమానులు ట్రాఫిక్ నియంత్రించడానికి వారి యొక్క సహకారం ఉండాలని పేర్కొన్నారు.