“సాయి వోకేషనల్ జూనియర్ కాలేజ్, ఆర్మూర్ – ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాలు!”…..

On: Sunday, April 12, 2026 7:33 PM

 

ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలలో సాయి ఒకేషనల్ కాలేజ్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 1000 మార్కులకు గాను

1) తమ్మల రాజు కంప్యూటర్ సైన్స్ 931/1000

2) కురుమ అభిలాష్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్. 903/1000

3) అబ్దుల్ జీషన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్.860/1000

4) మోటార్ వందన. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్. 956/1000

మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు 500. మార్కులకు గాను

1) రాగి శృతి కంప్యూటర్ సైన్స్.482/500

2) అడప యశ్వంత్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్.443/500

3) షేక్ జియా బేగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 457/500

4) ఆఫీఫా మెహరీన్. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ 459/500.

అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ చిలివేరి సురేష్ బాబు ప్రిన్సిపాల్ రంజిత్ కుమార్ కళాశాల అధ్యాపకులు ఘనంగా సత్కరించారు.

12 Apr 2026

Leave a Comment