Cmrf చెక్కుల పంపిణీ – హర్షం వ్యక్తo చేసిన లబ్దిదరులు….

On: Thursday, April 2, 2026 3:23 PM

 

ఏర్గట్ల మండలం తొర్తి గ్రామం లో తోపారం నంధిత -లోకేష్ 19000, ఈర్గాల లహరి – నాగార్జున్ 60000, గంగారాజుల లక్ష్మి 23000, రాజరాపు పూర్ణ – నరేందర్ 39000 గార్లకు అనారోగ్యం వల్ల వైద్యం చేయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లులను రూపాయల చెక్కుని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ గారు cmrf నుండి మొత్తం 4 గురు లబ్దిదారులకు 1,40,000/-రూపాయలను ఇప్పింంచడం జరిగింది . చెక్కును తొర్తి కాంగ్రెస్ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.

లబ్దిదారులు ముత్యాల సునిల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమం లో తొర్తి గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద బూమేష్ తొర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మెరుగు మహేష్, మండల యువజన నాయకులు దానం గంగమోహన్,(1 వ వార్డ్ మెంబెర్ ), మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుమన్ గౌడ్,(ఉప సర్పంచ్ )తొర్తి గ్రామ యువజన అధ్యక్షులు అడ్వాల గంగాధర్( 3వ వార్డ్ మెంబెర్ , మోర్తాడ్ సాయన్న (4 వ వార్డు మెంబెర్ ).

పల్లపు నర్సయ్య ( 10 వ వార్డ్ మెంబెర్ ),కార్యకర్తలు మాధం సురేష్,జంబూక శెంకర్, తదితరులు పాల్గొన్నారు.

02 Apr 2026

Leave a Comment