మెదక్ జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట్ గ్రామానికి చెందిన దండెం గంగాధర్ మహిళల డ్వాక్రా గ్రూప్ లోన్ ఇన్‌స్టాల్మెంట్‌లను సమయానికి చెల్లిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మాసాయిపేట కెనరా బ్యాంకు వారు ఆయనను అభినందిస్తూ అవార్డు ప్రదానం చేశారు.
హకీంపేట్ గ్రామానికి చెందిన సిఏ దండెం గంగాధర్ చేసిన ఈ కృషి గ్రామస్థులకు ప్రేరణగా నిలుస్తోంది. రిపోర్టర్ శ్రీకాంత్.








