9
గల్లీ వాసులు కృష్ణారెడ్డి తో విచారం వ్యక్తపరిచారు….
ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్ ,మార్చ్ 8:
మెదక్ జిల్లా, మాసాయిపేట మండల కేంద్రంలోన 12వ వార్డు కాలనీలో గ్రామ సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ల వెంకటేశం,వార్డు సభ్యులు పేరమండ్ల రమేష్, ప్రజా ప్రతినిధులు, ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పెండింగ్ పనులను పర్యవేక్షిస్తున్న సందర్భంగా ప్రజలు, కాలనీవాసులు తమ బాధలు ,ఇబ్బందులు కొత్తగా వచ్చిన సర్పంచి వీరన్న గారి కృష్ణారెడ్డి తో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా వీరన్న గారి కృష్ణారెడ్డి స్పందించి పనులు వెంటనే చేపట్టాలని గ్రామ కార్యదర్శికి సూచించారు.







