ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మద్యం, ధూమపానం వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి….

On: Saturday, March 7, 2026 10:16 AM

ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మద్యం, ధూమపానం వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లు అనేక అనర్థాలకు దారి తీస్తాయి. అలాంటి ఘటనలు జరిగితే కన్న తల్లిదండ్రులకు జీవితాంతం బాధ మిగులుతుంది.

మీరు మారరు అని నాకు తెలుసు. కానీ ఇటువంటి సంఘటనలు చూసి కనీసం ఒక్కరైనా మారుతారని నా ఆశ.నల్లమాస మధుసూదన్ గౌడ్.

07 Mar 2026

Leave a Comment