ముంబైలో బహుజనుల శివాజీ మహారాజ్ జయంతి నిర్వహణ…

On: Thursday, February 19, 2026 6:15 PM

 

ఎ9 న్యూస్, ముంబై ,(మెదక్) ,ఫిబ్రవరి 19:

గురువారం ముంబై ప్రభాదేవి ఎడన్వాల చాల్ బుద్ధ విహార్లో ముంబై తెలంగాణ బహుజన ఫోరం ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 369వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగ్ సేన్ మాలజీ మాట్లాడుతూ శివాజీ తన సైన్యంలో అన్ని వర్గా%

19 Feb 2026