ఆలూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు,.

On: Thursday, February 19, 2026 6:11 PM

 

ఆలూరు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో యువత మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో శివాజీ విగ్రహాని శుభ్రపరిచి పూలమాలలతో చత్రపతి శివాజీ విగ్రహాన్ని కి అలంకరించి, తమ యొక్క భక్తిని చాటర్ అదేవిధంగా భారత దేశ సర్వమత్వాన్ని కాపాడడంలో చత్రపతి శివాజీ మహారాజ్ ఎంతో కృషి చేశారని,ఆయనలాగా దేశ అభివృద్ధికి సార్వభౌత్వానికి మనం వారసులుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత మరియు వివిధ గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

01 May 2026

Leave a Comment