మెదక్ జిల్లా చిన్న శంకరాపేట మండలం గవ్వలపల్లి అగ్రహారం గ్రామ 9వ వార్డ్ మెంబర్ మొదటి నామినేషన్ వేసిన వ్యక్తి సిరిమిల్లా నరేష్ యాదవ్.
యువ నాయకుడు ప్రజల సమస్య పై పోరాడుతూ ప్రశ్నించే గొంతుగా గ్రామ సేవ కై వస్తున్నాడు. అగ్రహారం పెద్ద చిన్న సపోర్టు కావాలని కోరుతూ నేను మీ సిరిమిల్లా నరేష్ యాదవ్.








