వార్డ్ లిస్ట్ జాబితా విడుదల….

On: Thursday, August 28, 2025 7:17 PM

ఎ9 న్యూస్, మాసాయిపేట | ఆగస్టు 28:

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హక్కింపేట గ్రామ పంచాయతీ పరిధిలో వార్డు వారీగా ఓటర్ల జాబితా విడుదల చేయబడింది. ఈ లిస్ట్ గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డు వద్ద ప్రదర్శించబడిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ ప్రణీత్ రెడ్డి తెలిపారు.

వార్డ్ లిస్ట్‌లో ఎవరి ఓటు వివరాల్లోనైనా తప్పులు లేదా మార్పులు ఉండిన పక్షంలో, సంబంధిత వ్యక్తులు రేపు సాయంత్రం లోగా లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను village కార్యాలయంలో తెలియజేయాలని ఆయన సూచించారు.

21 Jun 2026

Leave a Comment