ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జక్రాన్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ వద్ద జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాచారిక పాలన నుండి విముక్తి పొంది తెలంగాణాలో ప్రజా స్వామ్య పాలన మొదలయినా రోజు అని వారు అన్నారు, ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సొప్పరి వినోద్, ఎంపీడీవో సతీష్, జిపి సెక్రెటరీ గంగాధర్, మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, మాజీ ఎంపిటిసి గడ్డం గంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, మైనారిటీ సెల్ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, మాజీ వైస్ ఎంపీపీ జితేందర్, మాడవీరి శంకర్, ఆశా వర్కర్స్, మహిళా సంఘం వివోలు గ్రామపంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి,మరియు తదితరులు పాల్గొన్నారు.








