గ్రామాల్లో గాజుల సవ్వడి…

On: Thursday, September 11, 2025 6:13 PM

 

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్

ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో గాజుల సవ్వడి మొదలైంది. ఆడ పరుచులందరూ సంస్కృతి సాంప్రదాయ దుస్తులతో అందంగా ముస్తాబై ఒకరినొకరు స్వీట్లు పంచుకొని గాజులు వేసుకున్నారు. ఈ సందడి చూడ ముచ్చటగా ఉన్నది. పల్లెల్లో అందాలు పసిడి కాంతులమయం. ఈ గాజుల సవ్వడిలో నరసవ్వ, లావణ్య, విజయ, సువర్ణ, సంధ్య, మమత,కూన విజయ, పోసాని, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు.

16 Dec 2025

Leave a Comment