రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలలకు మొత్తం 75 పీజీ కోర్సు సీట్లు జాతీయ వైద్య మండలి (NMC) మంజూరు చేసింది……

On: Wednesday, November 5, 2025 6:07 AM

 

రాష్ట్రంలోని ఏడు వైద్య కళాశాలలకు మొత్తం 75 పీజీ కోర్సు సీట్లు జాతీయ వైద్య మండలి (NMC) మంజూరు చేసింది.

ఈ సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఈ సీట్లు పొందిన కళాశాలలు ఇవి:

1. ఉస్మానియా వైద్య కళాశాల,

2. నిజామాబాద్ వైద్య కళాశాల,

3. మహబూబ్ నగర్ వైద్య కళాశాల,

4. సిద్దిపేట వైద్య కళాశాల,

5. సూర్యాపేట వైద్య కళాశాల,

6. నల్గొండ వైద్య కళాశాల,

7. రామగుండం వైద్య కళాశాల.

👉 దీని వలన రాష్ట్రంలో వైద్య పీజీ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.

11 Nov 2025

Leave a Comment