A9 న్యూస్ రిపోర్టర్ జక్రాన్ పల్లి :
జక్రాన్ పల్లి మండలంలోని నూతన సర్పంచ్ బండి పద్మ సత్యం అలాగే వార్డ్ మెంబర్ల నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన మైనారిటీ సోదరులు, అనంతరం వారు మాట్లాడుతూ అభివృద్ధి ఏ లక్షంగా అడుగు వేసినటువంటి మీరు ప్రతీ క్షణం ప్రజల్లో ఉండి వారి యొక్క సమస్యల పరిష్కారానికై అడుగు వేయాలని కోరుకుంటున్నాం అని తెలిపారు, ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు బాబు, ఆనంద్, మాజీ సర్పంచ్ కాటేపల్లి నర్సారెడ్డి, నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సోప్పరి వినోద్, జనరల్ సెక్రెటరీ గన్న లక్ష్మణ్, మైనార్టీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.








