
A9 న్యూస్ రిపోర్టర్ :
జక్రాన్ పల్లి మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక ఎస్సై మహేష్ మరియు సీఐ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించారు, ఈ సందర్బంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ వాహనం సమయంలో పాటించే తగు జాగ్రత్తల గురించి వివరించారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి పద్మ, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు సోప్పరి వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.







