కట్టుకున్న బేస్మెంట్ ఎస్సీ మాదిగ నారాయణది కూలగొట్టు అన్నది అని ఎమ్మెల్యే ముందు బాధతో తెలిపాడు.
కార్యదర్శి రమణామ రెడ్డి.
ఎ9 న్యూస్ మాసాయిపేట సెప్టెంబర్ 19
మెదక్ జిల్లా డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో రైతు వేదిక కార్యాలయంలో రెవెన్యూ మండలం అధికారులతో అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల కార్యదర్శులతో రివ్యూ మీటింగ్ జరపడం జరిగిందని ఎంపీడీవో తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న స్థానిక నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిట సునీత లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకుని పై అధికారులతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని, వారికి నిధులు మంజూరు చేయాలని, ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్ని గ్రామాలలో ఏదో ఒక సమస్యతో ఉంటాయని తెలిసినా ప్రతి ఒక కార్యదర్శి గ్రామానికి ఒక రెండు సమస్యలతో పాటు తెలిపారు. ముఖ్యంగా మాసాయిపేట పట్టణంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శి మాసాయిపేట పట్టణంలో ఎలాంటి సమస్య లేవు మేడం అని రిపోర్టు ఇవ్వడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. అధికారులను వెంటనే మాజీ సర్పంచ్ చిట్టీల నాగరాజు ఒక పేద రైతులు ఇబ్బంది పడుతున్నారు.మేడం మీ ముందుకు తీసుక రాలేదని తెలపడం అని ఎమ్మెల్యే ముందు కార్యదర్శి రమణారెడ్డిని ప్రజా ప్రతినిధులు ఎంతవరకు సమంజసం అని దుంపల శ్రీనివాస్ ఖండించారు. అదేవిధంగా నెల రోజుల నుండి శ్రీనివాస్ నగర్ 9వ వార్డు కాలనీలో నీళ్లు లేక బిందెలతో స్త్రీలు ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యను ఎమ్మెల్యేకు తెలుపకపోవడం విడ్డూరమని ఎలాంటి సమస్యలు లేవు అని అనడం ఆస్యపదముగా ఉందని ఒక ఎమ్మెల్యేతో ఇలాంటి అబద్ధాలు ఆడడం ఎంతవరకు సమంజసం అని బయట గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు అనుకున్నారు.








