తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు….

On: Thursday, September 4, 2025 7:21 AM

 

Sep 04, 2025,

తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు

తెలంగాణలో రాగల 4 రోజులు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం ADLB, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, NZB, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, KNR, పెద్దపల్లి, భూపాలపల్లి, MLG, MBBD, ఉమ్మడి WGL, RR, HYD, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, VKB, సంగారెడ్డి, MDK, కామారెడ్డి, MBNR, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

15 Feb 2026

Leave a Comment