తెలంగాణలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోంది: ఫోర్బ్స్ జాబితా…

On: Wednesday, November 5, 2025 6:33 AM

తెలంగాణ నుంచి బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. , హైదరాబాద్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సంపద కేంద్రాలలో ఒకటిగా మారిందని వివరించింది. మందులు, మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధన రంగాలలో తెలంగాణ బిలియనీర్లు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నారని వివరించింది. ఈ జాబితాలో మురళీ దివి (9.2 బిలియన్ డాలర్లు), పిపి రెడ్డి, పివి కృష్ణారెడ్డి (4.5 బిలియన్ డాలర్లు), బి. పార్థసారధి రెడ్డి (3.95 బిలియన్ డాలర్లు), పివి రాంప్రసాద్ రెడ్డి (3.9 బిలియన్ డాలర్లు ఉన్నారని వివరించింది.

11 Nov 2025

Leave a Comment