ప్రజా భవన్ లో మంత్రి సీతక్కను కలిసిన నీట్ క్వాలిఫైడ్….

On: Friday, September 5, 2025 2:12 PM

 

ఎ9 న్యూస్ మెదక్ సెప్టెంబర్ 5

విద్యార్థులు, తల్లిదండ్రులు :

నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్ కు హాజరు కాలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థులు.

తెలంగాణ బిడ్డ ల మైనప్పటికీ కేవలం,ఇంటర్మీడియట్ పొరుగు రాష్ట్రాల్లో చదవడం వల్ల తమ నష్టపోతున్నామని సీతక్క దృష్టికి తీసుకువచ్చిన విద్యార్థులు.

సంబంధిత శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు

14 Feb 2026

Leave a Comment