మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి….

On: Thursday, October 16, 2025 4:30 PM

 

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్ పల్లి మండలంలోని ఆర్గుల్, మునిపల్లి గ్రామలల్లో తెలంగాణ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు,ఈ కార్యక్రమంలో రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సోప్పరి వినోద్,మాజీ ఐడీ ఎం ఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి,మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నట్ట తిరుపతి, మరియు అన్ని గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

11 Nov 2025

Leave a Comment