ఎ9 న్యూస్ హైదరాబాద్ అక్టోబర్ 12
మెదక్ జిల్లా ఆర్టిఐ జనరల్ సెక్రెటరీ రవీంద్ర భారతి లో జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షులు, చంటి ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి గారి చేతులు మీదుగా శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి మరియు తెలుగు తమిళ హీరో కిరణ్ సమాచార హక్కు చట్టం కమిషనర్ ఈ కార్యక్రమంలో ఆర్టిఐ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంరాజ్ ,పసుల అంజయ్య ,బొమ్మల మైసయ్య పాల్గొన్నారు








