చిన్న శంకరంపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు….

On: Saturday, January 3, 2026 1:14 PM

 

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం చిన్న శంకరంపేటలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పాల్గొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. ఆరోగ్యంపై అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ పాల్గొని పూర్తి సహకారం అందించారు. ఈ వైద్య పరీక్షల వల్ల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగం కలిగిందని నిర్వాహకులు తెలిపారు.

18 Jan 2026

Leave a Comment