తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిగా ఎండి ముస్తఫా….

On: Saturday, August 16, 2025 3:29 PM

 

హైదరాబాద్:ఆగస్టు 16

తెలంగాణ జాగృతి రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడిగా ఎండి ముస్తఫా నియమితులయ్యారు. ఈ సందర్భంగా..షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను, ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్ర జాగృతి అధ్యక్షులు గా నియమితులైన ఎండి ముస్తఫాను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభినందించారు.రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నా నని అంజయ్య యాదవ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మాజీ కన్వీనర్ బాలాజీ ఉదయ్, జాగృతి సీనియర్ నాయకులు సునీల్ రెడ్డి, శ్రీను నాయక్, రమేష్, సయ్యద్ సాయిలు తదితరులు పాల్గొన్నారు..

21 Jan 2026

Leave a Comment