రేపు జరగబోయే ర్యాలీని విజయవంతం చేయండి…. 

On: Sunday, August 24, 2025 8:06 PM

నిజామాబాద్ జిల్లా ,ఆర్మూర్,24:

జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో రేపు హైదరాబాద్ ప్రగతి భవన్ లో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విజయభారతి బిఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో ఆర్మూర్ నుండి హైదరాబాద్ వరకు నిర్వహించే బారి కార్ ర్యాలీలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డం చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలు మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వానికే మోగ్గు చూపుతున్నారు అనడానికి ఇది నాంది అని ఆయన తెలిపారు.

01 May 2026

Leave a Comment