జక్రాన్‌పల్లి మండల ఫోటో & వీడియోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఏర్పాటు…..

On: Friday, September 5, 2025 4:25 PM

 

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, మండలంలోని ప్రతీ ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ ఐక్యంగా కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.వారు చెప్పారు, “సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సభ్యుల హక్కులు, సంక్షేమం కోసం పని చేయగల నాయకులను ఈ కొత్త కార్యవర్గంగా ఎన్నుకున్నాం.”

ఈ కార్యవర్గంలో:

అధ్యక్షుడిగా- ఎం. మహేందర్.

ఉపాధ్యక్షులుగా కుమార్ – సురేష్

ప్రధాన కార్యదర్శిగా- నరేష్.

కార్యదర్శిగా- రవి.

సహాయకులుగా- మగ్గిడి శంకర్

కోశాధికారిగా -మహిపాల్.

తదితరులు ఎంపికయ్యారు.

కార్యవర్గ సభ్యులందరూ సంఘాన్ని ముందుండి నడిపించడానికి తాము కృషి చేస్తామని తెలిపారు.

15 Feb 2026

Leave a Comment