ముందస్తు నివారణ చర్యలు చేపట్టిన జక్రాన్ పల్లి ఎస్సై మరియు తహసీల్దార్….

On: Thursday, August 28, 2025 6:06 PM

 

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ద్రుష్టి సారించి జక్రాన్ పల్లి మండల పరధిలో చింతలుర్ గ్రామ శివారులో గల వాగు పై రాకపోకలను స్థానిక ఎస్ ఐ మాలిక్ మరియు తహసీల్దార్ ముందస్తుగా నీవరించారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి జరగబోవు పరిణామలను నివరించడం జరిగింది. ఈ కార్యక్రంలో స్థానిక SI మాలిక్, తహసీల్దార్, మరియు చింతలూర్ వీడీసీ గ్రామ ప్రజలు,మరియు కాంగ్రెస్ నాయకులు నాగుల గోపి, అరిగేలా అభిలాష్,పుప్పాల సతీష్, నాగుల శ్రీనివాస్, బ్రాహ్మణపల్లి జలందర్, పుప్పాల గంగాధర్, గడ్డం శ్రీనివాస్, పుప్పాల హన్మాండ్లు, గోపిడి చిన్నరెడ్డి, నాగుల లింబాద్రి, మరియు తదితరులు పాల్గొన్నారు.

01 May 2026

Leave a Comment