ప్రతి పాస్టర్ కు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి ……

On: Wednesday, September 10, 2025 7:46 AM

 

జిల్లాఅధ్యక్షులు మోసెస్:

ప్రభుత్వాన్ని కోరిన పాస్టర్ల జిల్లా అధ్యక్షులు న్యూటన్ పిట్ట మోసెస్, తూప్రాన్,

మెదక్ జిల్లా చేగుంట మండలం మంగళవారం నాడు పాస్టర్ల మెదక్ జిల్లా అధ్యక్షులు పిట్ట న్యూటన్ మోసెస్, గారి ఆధ్వర్యంలో మందిరంలో సేవకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బీద సేవకులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. సేవకులకు పై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు నార్సింగి మరియు చేగుంట మండలంలో సమాధులను స్థలము ఏర్పాటు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జోసెఫ్ పాల్ ప్రధాన కార్యదర్శి ఏ పాల్ రాజ్, ఉప కార్యదర్శి స్టీఫెన్, కోశాధికారి దేవయ్య మండల అధ్యక్షులు పద్మారావు, మ్యా తరి ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు.

14 Feb 2026

Leave a Comment