క్షత్రియ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా….

On: Friday, August 15, 2025 5:38 PM

**క్షత్రియ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా**

 

ఆగస్ట్ 15.2025,

ఆర్మూర్ టీచర్స్ కాలనీలోని క్షత్రియ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు తమ ఆటపాటలతో సందడి చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణ, భరతమాత వేషంలో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

పాఠశాల మేనేజ్మెంట్ మరియు ప్రధాన ఉపాధ్యాయురాలు నవిత ఉపాధ్యాయ బృందంతో కలిసి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

16 Jul 2026

Leave a Comment