ప్రేమ వేధింపులే కారణమని బాలిక తండ్రి ఆరోపణ .
మహబూబ్‌నగర్ జిల్లా రంగారెడ్డిగూడా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రియాంక(17)
మూడు రోజుల క్రితం ఇక్కడ ఉండడం ఇష్టం లేదని, ఇంటికి వస్తానని ప్రియాంక చెప్పగా, అక్కడే ఉండి చదువుకోవాలని ఆమె తండ్రి చెప్పినట్టు పోలీసులకు తెలిపిన ఆమె తోటి విద్యార్థినులు సోమవారం బాత్రూములో ఉన్న కిటికీకి ఉరి వేసుకుని ఉన్న ప్రియాంకను గమనించిన తోటి విద్యార్థునులు సమాచారం ఇవ్వడంతో, జిల్లా ఆసుపత్రికి తరలించిన కళాశాల సిబ్బంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందినట్లు తెలిపిన వైద్యులు అయితే గ్రామానికి చెందిన ఒక యువకుడు తన కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.








