రజక కుటుంబం నుండి మొదటిసారిగా వచ్చినాను నన్ను ఆదరించి గెలిపియండి…..

On: Thursday, December 11, 2025 2:29 PM

నేను మీ వాడిని మీతో ఉంటాను, మీతో తింటాను.అదే వేరే వారు మీతో ఉంటారా? పాపన్న గారి వేణుగోపాల్ వెల్లడి.

ఎ9 న్యూస్ ,మాసాయిపేట, మెదక్ ,డిసెంబర్ 11:

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని మాసాయిపేట గ్రామానికి పాపన్న గారి వేణుగోపాల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అని తెలిపారు. అనంతరం గుర్తు బ్యాట్ గుర్తుకు వేయాలని అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఉదయం పూటనే పాపన్న గారి వేణుగోపాలు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అని అన్నారు అదేవిధంగా రజక కుటుంబం నుండి మొదటిసారిగా గ్రామ సర్పంచిగా నామినేషన్ వేయడం జరిగిందని నన్ను గెలిపియండి. నేను యువతను మాసాయిపేట గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకవెళ్తానని ప్రజలకున్న సమస్యలు నా సమస్యలుగా భావించి ప్రతి ఒక్కరు ఓటేసి నన్ను గెలిపించాలని వేడుకుంటున్నాను. అని విజ్ఞప్తి పాపన్న గారి వేణుగోపాల్ చేశారు.

18 Jan 2026

Leave a Comment