సిద్దిపేటలో ఘనంగా సమీమ్ రిసెప్షన్ వేడుక…..

On: Wednesday, September 17, 2025 11:48 AM

 

సిద్దిపేట ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తొగుట మండలం, వేములఘాట్‌కు చెందిన హయతుద్దీన్  కుమారుడు సమీమ్ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ , రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , మరియు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మన ప్రియతమ నాయకుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి  హాజరై, నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

వేడుక సానందంగా, సాంప్రదాయబద్ధంగా జరగగా, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

14 Feb 2026

Leave a Comment